In the book Sit, Walk, Stand, Watchman Nee examines the Epistle to the Ephesians and the believer's relationship with Christ, the world, and Satan from an inspiring perspective. Watchman Nee (1903–1972) is remembered both for his leadership in the Chinese church movement and for his...
In the book Sit, Walk, Stand, Watchman Nee examines the Epistle to the Ephesians and the believer's relationship with Christ, the world, and Satan from an inspiring perspective.
Watchman Nee (1903–1972) is remembered both for his leadership in the Chinese church movement and for his books, which continue to enrich the faith of Christians worldwide. Beginning in 1930, he helped establish local churches in China, shaping them to operate with complete independence—free from reliance on foreign missionary organizations—and to effectively bring many into the Kingdom of God. Consequently, when Western missionaries were forced to leave the country, numerous house churches emerged and played a vital role in sustaining a faithful Christian witness. Imprisoned and convicted on various false charges in 1952, Watchman Nee remained in captivity until his death in 1972.
కూర్చో, నడువు, నిలబడు అనే ఈ పుస్తకంలో వాచ్మెన్ నీ గారు ఎఫెసీ పత్రికను, క్రీస్తుతో, ఈ లోకంతో, సాతానుతో విశ్వాసులకుగల సంబంధాన్ని స్పూర్తిదాయక దృష్టితో పరిశీలించాడు.
వాచ్మన్ నీ (1903-1972), చైనా సంఘ ఉద్యమంలో ఆయన చూపిన నాయకత్వ లక్షణాలను బట్టీ, ఇప్పటికీ విశ్వ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులను విశ్వాసంలో సుసంపన్నం చేయడానికి ఉపకరిస్తున్న ఆయన పుస్తకాలను బట్టీ నిరంతరం జ్ఞాపకం చేసుకోబడుతూనే ఉంటాడు. 1930లో ఆరంభించి, ఆయన, చైనా దేశంలో స్థానిక సంఘాల స్థాపనకు సహాయం చేసి, అవి విదేశీ మిషనరీ సంస్థలపై ఆధారపడక పూర్తి సర్వ స్వాతంత్య్రంగా పనిచేసేందుకు, అనేకులను దైవ రాజ్యంలో చేర్చేందుకై ఉపయోగపడేలా తీర్చిదిద్దారు. తత్ఫలితంగానే, పశ్చిమ దేశాలకు చెందిన మిషనరీలు బలవంతంగా దేశం నుంచి పంపి వేయబడిన సమయాన, అనేక గృహ సంఘాలు ఉనికిలోకి రాగా, తమ విశ్వాసభరిత సాక్ష్యాలను కొనసాగించేందుకూ అవి దోహదపడ్డాయి. 1952లో అనేక తప్పుడు అభియోగాలపై ఖైదు చేయబడి, నిందితుడిగా నిరూపించబడిన వాచ్ మన్ నీ, 1972లో మరణించే వరకూ జైలు జీవితాన్నే గడిపారు.