ఇంకా ఎక్కువే ఉండి తీరాలి ఎక్కువే ఉంది. క్షమించబడిన పాపిగా ఉండటం కంటే క్రైస్తవ్యంలో ఇంకా ఎక్కువే ఉంది. నీవు దేవుని ఆత్మశక్తిలో నడువగలిగేలా రూపొందించబడిన దేవుని బిడ్డవు. అయితే పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే అర్థమేంటి? ఆత్మానుసారంగా నడుచుకోవడం నీ అనుదిన అనుభవమేనా? రూపాంతరం చెందిన లోతైన నడక, ఆత్మీయ అభివృద్ధి కోసం నీవు ఆరాటపడుతుంటే, అధిక దైవం-అధిక...
ఇంకా ఎక్కువే ఉండి తీరాలి
ఎక్కువే ఉంది. క్షమించబడిన పాపిగా ఉండటం కంటే క్రైస్తవ్యంలో ఇంకా ఎక్కువే ఉంది. నీవు దేవుని ఆత్మశక్తిలో నడువగలిగేలా రూపొందించబడిన దేవుని బిడ్డవు. అయితే పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే అర్థమేంటి? ఆత్మానుసారంగా నడుచుకోవడం నీ అనుదిన అనుభవమేనా?
రూపాంతరం చెందిన లోతైన నడక, ఆత్మీయ అభివృద్ధి కోసం నీవు ఆరాటపడుతుంటే, అధిక దైవం-అధిక శక్తి నీకోసమే. సామాన్య మాటలతోనే అగ్నిలాంటి సత్యాలను చెప్పగల తన ప్రామాణిక శైలిలోనే వెస్లీ డ్యూయెల్ పరిశుద్ధాత్మ గూర్చిన సత్యాలను పంచుకుంటున్నాడు. అవి నీ క్రైస్తవ నడకను శక్తివంతంగా ప్రభావితం చేయగలవు.
డ్యూయెల్ ముందుగా పరిశుద్ధాత్ముని లక్షణాలను, ఆత్మతో నింపబడిన జీవిత తీరుతెన్నులను వర్ణించిన తరువాత, నీ మట్టుకు నీవు ఆత్మ నింపుదలను ఎలా అన్వయించుకోవాలో చెప్తాడు. ఆ తర్వాత, ఈ పుస్తకం రెండో భాగంలో, నిన్ను యేసుక్రీస్తు వ్యక్తిత్వంతోను పరిచర్య కోసమైన శక్తితోను సన్నద్ధం చేసి, పరిశుద్ధాత్ముడు నీ జీవితాన్ని రూపుదిద్దే మార్గాలను బయలుపరుస్తాడు. ఆత్మ సన్నిధితో గుర్తించబడిన జీవితాన్ని ఎలా జీవించాలో తెలిపే సమతుల్య విధానాన్ని నీవు కనుగొంటావు.
డ్యూయెల్ గారి సొంత కావ్యాలు, కీర్తనలతో నిండిన అధిక దైవం-అధిక శక్తి లోతైన జీవితానికి సంబంధించిన సంతోషం, శక్తి, రాజ్య ప్రభావాలకు నీ ప్రేరణాత్మక మార్గదర్శి.
There should be more
There is more. There is more to Christianity than being a forgiven sinner. You are a child of God designed to walk in God's spirit. But what does it mean to be filled with the Holy Spirit? Is it your daily experience to act according to your soul?
If you yearn for a transformed deep walk and spiritual development, the higher God-the greater power is for you. Wesley Duewel shares the truths about the Holy Spirit in his standard style of telling fire-like truths with simple words. They can powerfully influence your Christian walk.
After first describing the characteristics of the Holy Spirit and the ways of life filled with the Spirit, Duel tells you how to apply the filling of the Spirit to yourselves. Then, in the second part of this book, prepare you with the personality of Jesus Christ and the power to minister, and the Holy Spirit will reveal the ways in which your life will be shaped. You will find a balanced way of telling how to live a life marked by the presence of the Spirit.
Your motivational guide to the joys, power and kingdom effects of a high divine-high power deep life filled with Duewel's own poems and hymns.